Resurrection of Human-Romans 4:25-5:11

Sermon

సువార్తలు యేసు పునరుద్ధానం చరిత్రను తెలుపుచున్నవి. అ. కా.మరియు పత్రికలలో పునరుద్దానమును గూర్చి వారి బలమైన విశ్వాసము కనిపించుచున్నది. అంతేకాదు పునరుద్దానము మనకు ఏ మేలు కొరకైనదో కూడా తెలుపుచున్నవి. పునరుత్ధానుడైన ప్రభువు ప్రత్యక్షమైనాడు, గద్దించినాడు, ఆజ్ఞాపించినాడు, ఆదరించినాడు, ఆశీర్వదించి నాడు. పునరుత్ధానుడైన ప్రభువు సర్వాధికారిగా, సర్వశక్తిమంతునిగా రుజువు చేయబడినది. ఆ ప్రభువు ఆజ్ఞను పాటించడమే మన విధియై యు న్నది.
పౌలు పత్రికలలో ఇది ప్రత్యేకమైనది. పౌలు ఈ సంఘమును దర్శించలేదు. ఎవరు ఈ సంఘమును స్థాపించిరో తెలియదు. యూదు లైన క్రైస్తవులు, అన్యులైన క్రైస్తవులు ఈ సంఘములో ఉన్నారు. వారికి ప్రాథమిక అధికారిక బోధ ఏదీ లేదు కనుక ప్రాథమిక బోధను అందించాలనేదే పౌలు ఉద్దేశము. పౌలు పత్రికలన్నిటిలో ఇది క్రమబద్ధీకరించి వ్రాయబడిన సిద్ధాంత పత్రిక. ఇతర పత్రికలకన్నా ఈ పత్రికలో ఎక్కువగా వాదనా స్థాయిలో O. T. వాక్యాలు వాడబడినవి. క్రైస్తవ సంఘ చరిత్రను ప్రభావితం చేసిన ప్రాముఖ్యమైన పత్రికగా దీనిని చెప్పవచ్చు.
పునరుద్ధానము – మానవుడు అనే ఈ అంశమును ఎన్నో రీతులుగా ధ్యానించవచ్చు. ఇక్కడ ధ్యానించే అంశాలతో ఎన్నో అంశాలను చేర్చవచ్చు.ఇవి ఒక దానితో ఒకటి అనుబంధము కలిగి యున్నవి. మనము మూడు అంశములనే ధ్యానించనై యున్నాము.

  1. పునరుద్ధానము నీతిమంతులుగా……..
    రోమా 04:25 మనము నీతి………..లేపబడెను.
    మానవుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కానేరడు. యోబు 25:4 కీర్తనలు 143:2.
    ధర్మశాస్త్రము వలన నీతిమంతులము కా నేరము.
    కృపచేత, విశ్వాసము విమోచన ద్వారా నీతిమంతులుగా ఎంచబడుచున్నాము.
    ఆది.15:6 అబ్రాహాము దేవుని నమ్మెను……. నీతిగా………
    గలతీ 3:24…….. ధర్మశాస్త్రము బాలశిక్షకు డా యెను.
    మనము నీతిమంతులమగుట ద్వారా కలిగే దీవెనలు గమనించిన
    A. దేవునితో సమాధానము…….. 5:1.
    Devine fellowship. దైవ సహవాసము.
    విశ్వాసము లేని వారికి దైవసహవాసము లేదు.
    B. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ.
    రోమా 5:2-5…….. మనలను సిగ్గుపరచదు.
    ఈ నిరీక్షణను బట్టి శ్రమలలో అతిశయము.
    రోమా 8:18……..మహిమ యెదుట…… ఎన్నదగినవి కావు.
    1ధెస్స 4:14…… వెంటబెట్టుకొని వచ్చును.
    దేవుని సన్నిధిలో ప్రవేశించే దీవెన.
    C. ఉగ్రత నుండి రక్షణ. దీవెన రోమా 5:9, 2:8,9.
    బేధములు పుట్టించి, సత్యమునకు…….దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును.
    యోబు 3:36 కుమారునికి విధే…….దేవుని ఉగ్రత.
    కీర్తన 2:12 కుమారుని ముద్దు…….
  2. నిత్యజీవమును కలుగజేస్తుంది.
    1యోహాను 5:13,యోహాను 6:40 కుమారుని చూచి……..నిత్యజీవము
    యోహాను 11:25 విశ్వాసముంచువాడు…… బ్రతుకును.
    రోమా.6:9 ఆయనతో కూడా జీవించుదము.
    యోహాను 3:16 ప్రతివాడును నశింపక….
    ప్రతివానిని నిత్యజీవములోనికి నడిపించుటే సంఘము పనియై యున్నది.
    అ. కా. 17:30 అందరూ మారుమనస్సు.
    1 యోహాను 2:17 దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును.
    కీర్తన 48 నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము కీర్తన 143 10 నాకు నేర్పుము దేవుని చిత్తము నెరవేరుస్తున్న మా మన ఇష్టాన్ని నెరవేరుస్తున్న మా
  3. నూతన జీవితము
    రోమా 10:9 యేసుప్రభువు అని మీ నోటితో…. మృతులలోనుండి లేపెనని….రక్షింపబడుదువు బహిరంగముగా అంతరంగములో ఒప్పు కోలు అవసరము. ఇది బాప్తిస్మములో కనిపిస్తుంది. మత్తయి 10:32 మనుష్యుల యెదుట….. ఒప్పు కొందురు.
    యేసుప్రభువువని (యజమాని)
    అ. కా.2:36. ఈ యేసునే దేవుడు ప్రభువుగా….
    యోహాను 20 29 నా ప్రభువా నా దేవ
    అ. కా. 8:37. యేసు దేవుని కుమారుడని విశ్వ………..
    ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా చేయుటకు, నిత్యజీవములోనికి నడిపించుటకు, నూతన జీవితము కలుగజేయుటకు ఆయన అధికార మిచ్చినాడు.మత్తయి 28:18.
    వాగ్దానము చేసినాడు. లూకా…24:49.
    ఆశీర్వదించినాడు. లూకా 24:50.
    నీతిమంతులుగా నిత్యజీవము, నూతన జీవితములోనికి నడిపిద్దాము.
Resurrection of Human-Romans 4:25-5:11
Scroll to top