యేసు పుట్టుకను గురించి మనము ఎన్నో విషయాలను ఎరిగి యున్నాము వాటిని జ్ఞాపకము చేసి కొందము.
- క్రీస్తు పుట్టుక పరిశుద్ధమైనది. క్రీస్తు పుట్టుక ను గురించి ఎన్నో ప్రవచనములు ఉన్నవి. క్రీస్తుపూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచింపబడినవి. ప్రవచనములు ఎటువంటివో చూచిన.
A. ప్రవచనములు పరిశుద్ధమైనవని చెప్పవచ్చును. 2 పేతురు 1:21 పరిశుద్ధాత్మ వలన………..పలికిరి. జెకర్యా 7:12 యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత………..మాటలు.
అ. కా.1:16. పరిశుద్ధాత్మ దావీదు ద్వారా…….
అ. కా.28:27. పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా.
తిమోతి 1:16. దైవావేశము వలన.
ప్రకటన 14:13 పరలోకము నుండి ఒక స్వరము.
కనుక ప్రవచనములన్నియు పరిశుద్ధమైనవి అంతేకాదు అవి నెరవేరిన మాటలై యున్నవి.
B. ప్రముఖులు పరిశుద్ధులు…. మత్తయి 31:19 యోసేపు……….నీతిమంతుడై……….
నీతిమంతుడు కనుక మరియను అవమాన పరచలేదు దేవుని మాటకు విధేయుడై తండ్రి బాధ్యతలన్ని క్రీస్తు యెడల నెరవేర్చినాడు నాడు. వడ్రంగి అయినా నీతిమంతునిగా జీవించినాడు. లూకా 2:38 నీ మాటలు చొప్పున జరుగును గాక. మరియ మరియ కూడా దేవుని మాటకు విధేయత చూపింది. మరియా వంశావళి వ్రాయడంలో వారిద్దరూ పరిశుద్ధ సంతతికి చెందినవారని తెలియజేయునది. లూకా 1:6, 41, 67 జెకర్యా,ఎలీసబెతులు నీతిమంతులుగా ఉన్నారు. పరిశుద్ధాత్మపూర్ణులైనారు. లూకా 2:25, లూకా 2:36. అన్న. క్రీస్తు పుట్టుకలోని ప్రముఖులంతా పరిశుద్ధులుగా ఉన్నారు. కనుక క్రీస్తు పుట్టుక పరిశుద్ధమైనదని చెప్పవచ్చును.
- క్రీస్తు పుట్టుక ప్రజల కొరకైనది….. క్రీస్తు పుట్టుక వాక్యములను గమనించిన క్రీస్తు జన్మించినది ప్రజల కొరకు అని తెలియుచున్నది.
యెషయా 9:6……… మనకు,
మత్తయి 1:21 తన ప్రజలను……
మత్తయి 1:23 మనకు తోడు..
లూకా 2:10 ప్రజలందరికి
లూకా 2:11 మీ కొరకు.
మన కొరకు ఏమి చేయనైయున్నాడో గమనించిన.
మన పాపముల నుండి రక్షించ…..
మనకు తోడుగా నుండుటకు
మనకు అధికారి (రాజు)
మనకు సంతోషము……
మనకు సమాధానము…….
ప్రజలను బాధ పెట్టుటకు రాలేదు రక్షించి సంతోష, సమాధానములు ఇచ్చుటకే వచ్చాడు.
జ్ఞానులు, గొల్లలు, సుమెయోను, అన్న సంతోషించినారు.
యేసు తన కొరకు కాదు మన కొరకు జన్మించినాడు. చెట్లు ఇతరులకు నీడ, ఫలములు ఇచ్చునట్లు.
క్రిస్మస్ ద్వారా మనము ఇతరుల కొరకు అనేది మనలో రావాలి. ఇతరులకు లేక తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తున్నామా.
లూకా1:17 అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. (బా. యోహాను ).
- క్రీస్తు పుట్టుక పరిపూర్ణమైనది.
హెబ్రీ 7:26-28……. ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. Perfect for evermore.
హెబ్రీ 9:26……. ఒక్కసారే ప్రత్యక్ష పరచబడెను.
1పేతురు 3:18…… ఒక్కసారే శ్రమపడెను.
రోమా 6:10…….,…. ఒక్కసారే చనిపోయెను.
ఒక్కసారే ఆయన ప్రత్యక్షమైన మానవుని రక్షణ కొరకు చేయవలసిన దానిని సంపూర్ణముగా చేసినాడు. లూకా 19:30 సమాప్త…. యోహాను 17:4………నేను సంపూర్ణముగా నెరవేర్చి……. మానవుని గమ్యము లేక ముగింపు క్రీస్తు దగ్గరే. మానవుని సంతోషము ముగింపు అక్కడే. ఇశ్రాయేలీయుల పండుగలలోని సారాంశ మంతయు యేసులో నెరవేరినది. విడుదల,నూతన జీవితము, కృతజ్ఞత, దైవస్తుతి, విజయము, వెలుగు ఇవన్నీ క్రీస్తులోనే మనకు ఉన్నవి. దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్.
Birth of Christ – Matthew 1: 18-25
We know many things about the birth of Jesus, but we do not remember them.
- The birth of Christ is pure. There are many prophecies about the birth of Christ. The prophecies that were prophesied a few hundred years before BC saw no fulfillment.
A. Prophecies can be said to be pure. 2 Peter 1:21 Spoken by the Holy Spirit ……….. Zechariah 7:12 By the inspiration of the Spirit of Yahweh ……….. Words.
Acts 1: 16. By the Holy Spirit David …….
Acts 28: 27. The Holy Spirit through the prophet Isaiah. 2 Timothy 1:16. Because of zeal.
Revelation 14:13 A voice from heaven.
So all the prophecies are pure and they are fulfilled words.
B. Celebrities are saints …. Matthew 31:19 Joseph ………. is righteous ………
The righteous man did not despise Mary because he obeyed God’s word and fulfilled all the responsibilities of the Father in Christ. The carpenter lived a righteous life. Luke 2:38 Let your word come true. Mary also obeyed the word of God. Maria’s genealogy indicates that they were both of holy descent.
Luke 1: 6, 41, 67 Zechariah and Elizabeth were righteous. Were filled with the Holy Spirit. Luke 2:25, Luke 2:36. Anna. All the nobles at the birth of Christ were saints. So the birth of Christ can be said to be pure.
The messenger’s message to Joseph and Mary, and the star’s leading the wise men, prove that Jesus’ birth was holy. - The birth of Christ is for the people ….. Observing the words of the birth of Christ Knowing that the birth of Christ is for the people.
Isaiah 9: 6 ……… to us,
Matthew 1:21 His people ……
Matthew 1:23 With us ..
Luke 2:10 To all people
Luke 2:11 is for you.
Observing what can be done for us.
Save us from our sins …..
To be our companion
We have an officer (king)
We are happy ……
We have the answer …….
He did not come to torment the people, but to save them and give them answers.
Wise men, snails, Sumeon, Anna rejoiced.
Jesus was born not for himself but for us. As trees give shade and fruit to others.
Through Christmas we must come to ourselves for what is for others. Whether we make others or parents happy.
Luke 1:17 And many were glad because he had been born. (B. John). - The birth of Christ was perfect.
Hebrews 7: 26-28 ……. I finished this work once and for all. Perfect for evermore.
Hebrews 9:26 ……. Revealed at once
1 Peter 3:18 …… once labored.
Romans 6:10 ……., …. died once.
At one point he did absolutely everything he had to do to protect a living human being. Luke 19:30 End …. John 17: 4 ……… I am fully fulfilled ……. The destiny or end of man is near to Christ.
That is the end of human happiness. The summary of all the festivals of Israel was fulfilled in Jesus. Deliverance, new life, thanksgiving, praise, victory, and light are all in us in Christ. God bless you but Amen.