Author: Rev. Gaddala Emmanuel Raju

Birth of Jesus Christ-Mathew 1:18-25

యేసు పుట్టుకను గురించి మనము ఎన్నో విషయాలను ఎరిగి యున్నాము వాటిని జ్ఞాపకము చేసి కొందము. క్రీస్తు పుట్టుక పరిశుద్ధమైనది. క్రీస్తు పుట్టుక ను గురించి ఎన్నో ప్రవచనములు ఉన్నవి. క్రీస్తుపూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచింపబడినవి. ప్రవచనములు ఎటువంటివో చూచిన. A. ప్రవచనములు పరిశుద్ధమైనవని చెప్పవచ్చును. 2 పేతురు 1:21 పరిశుద్ధాత్మ వలన………..పలికిరి. జెకర్యా 7:12 యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత………..మాటలు. అ. కా.1:16. పరిశుద్ధాత్మ దావీదు ద్వారా……. అ. కా.28:27. పరిశుద్ధాత్మ […]

Victorious Entry-Luke 19:29-44

యేసు శరీరధారిగా ఉన్న దినములలో చివరి వారములో జరిగిన సంఘటనలకు ఇది ప్రారంభము. ఇది యెరూషలేములో జరిగిన సంఘటన. నలుగురు సువార్తీకులు దీనిని వ్రాసినారు. ఇది ఆదివారము నాడు జరిగినది. వారములో మొదటి రోజు. ఆదివారము రారాజుగా ప్రకటించుకుని, ఆదివారమున పునరుత్ధానుడయ్యెను.ఆదివారమున ఆత్మ కుమ్మరింపు కలిగెను. నాటినుండి ఆదివారము ప్రాముఖ్యదినమాయెను. పాతనిబంధనలోని ఏడవ దినము, విశ్రాంతిదినమునకు ఉన్న నియమములు ఆదివారమునకు ఆపాదించడం జరిగినది. కనుకనే క్రైస్తవులు ఆదివారము వాటిని పాటిస్తారు.ఆ రోజు దేవునికి మొదటి స్థానము ఇవ్వడం […]

Fasting-Luke 4:14-21

సమయము. ఉపవాసము ఏ సమయాలలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఉపవాస సందేశ మే మి అనే విషయములను ధ్యానింపనై యున్నాము. బైబిలు నందు ధర్మశాస్త్రము నను సరించి కొన్ని నియమింపబడిన దినములున్నవి. ఆ దినములలోనే ఉపవాసమున్నారు. ఇశ్రాయేలీయులు చెరకు పోక ముందు, పోయిన తరువాత కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఉపవాసమున్నారు. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ పరిస్థితుల నుండి తప్పింపబ డుటకు ఉపవాసముండిరి. అంతేకాదు ఆయా కాలములలో ఆరాధనలో వచ్చిన మార్పును బట్టి ప్రత్యేక సమయములలో […]

The message of the Cross-Ephesians 2:11-22

సిలువ నేరస్తులను శిక్షించుటకు ఉపయోగించే ఒక సాధనము. సిలువ లేకుండా క్రీస్తు మార్గము లేదు. సిలువ, రక్తము, మరణము అనేవి విడదీయలేని పదములుగా కూడా ఉన్నవి. క్రీస్తు మాటలలో సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. క్రీస్తు మరణ పునరుద్దానముల తరువాతే సిలువను గూర్చిన భావము మారిపోయింది, లోకానికి అదొక శక్తిగా మారిపోయింది.క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు యేసు దీనిని గూర్చి చెప్పినప్పుడు శిష్యులకు అర్థము కాలేదు కనుక పేతురు అది నీకు దూరమగును గాక అని గద్దించినాడు.పౌలు సిలువ […]

New Year-Deuteronomy 11:12

కాలము త్వరగా గతించి పోవుచున్నది. రాజకీయపరంగా మన రాష్ట్రానికి చాలా నష్టము కలుగజేసిన సంవత్సరము. ఆరోగ్యరీత్యా కూడా తిరిగి కొన్ని వ్యాధులు ప్రబలిన సంవత్సరముగా ఉన్నది. కొందరు బాగుంటుందని, మరి కొందరు బాగుండదని చెప్పవచ్చు. కాని దేవుడు అన్ని రోజులను మంచిగానే చేశాడు. కాని పరిధిలో అది చెడుగా అనిపించవచ్చు.ఈ సంవత్సరంలో మనము ఎలా ఉండాలో అనే విషయాన్ని వాక్యసహాయముతో ధ్యానించెదము . దేవుని కన్నులు……. ద్వితీ.11:12. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును. […]

Resurrection of Human-Romans 4:25-5:11

సువార్తలు యేసు పునరుద్ధానం చరిత్రను తెలుపుచున్నవి. అ. కా.మరియు పత్రికలలో పునరుద్దానమును గూర్చి వారి బలమైన విశ్వాసము కనిపించుచున్నది. అంతేకాదు పునరుద్దానము మనకు ఏ మేలు కొరకైనదో కూడా తెలుపుచున్నవి. పునరుత్ధానుడైన ప్రభువు ప్రత్యక్షమైనాడు, గద్దించినాడు, ఆజ్ఞాపించినాడు, ఆదరించినాడు, ఆశీర్వదించి నాడు. పునరుత్ధానుడైన ప్రభువు సర్వాధికారిగా, సర్వశక్తిమంతునిగా రుజువు చేయబడినది. ఆ ప్రభువు ఆజ్ఞను పాటించడమే మన విధియై యు న్నది.పౌలు పత్రికలలో ఇది ప్రత్యేకమైనది. పౌలు ఈ సంఘమును దర్శించలేదు. ఎవరు ఈ సంఘమును స్థాపించిరో […]

Scroll to top