సమయము. ఉపవాసము ఏ సమయాలలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఉపవాస సందేశ మే మి అనే విషయములను ధ్యానింపనై యున్నాము. బైబిలు నందు ధర్మశాస్త్రము నను సరించి కొన్ని నియమింపబడిన దినములున్నవి. ఆ దినములలోనే ఉపవాసమున్నారు. ఇశ్రాయేలీయులు చెరకు పోక ముందు, పోయిన తరువాత కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఉపవాసమున్నారు. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ పరిస్థితుల నుండి తప్పింపబ డుటకు ఉపవాసముండిరి. అంతేకాదు ఆయా కాలములలో ఆరాధనలో వచ్చిన మార్పును బట్టి ప్రత్యేక సమయములలో […]
The message of the Cross-Ephesians 2:11-22
సిలువ నేరస్తులను శిక్షించుటకు ఉపయోగించే ఒక సాధనము. సిలువ లేకుండా క్రీస్తు మార్గము లేదు. సిలువ, రక్తము, మరణము అనేవి విడదీయలేని పదములుగా కూడా ఉన్నవి. క్రీస్తు మాటలలో సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. క్రీస్తు మరణ పునరుద్దానముల తరువాతే సిలువను గూర్చిన భావము మారిపోయింది, లోకానికి అదొక శక్తిగా మారిపోయింది.క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు యేసు దీనిని గూర్చి చెప్పినప్పుడు శిష్యులకు అర్థము కాలేదు కనుక పేతురు అది నీకు దూరమగును గాక అని గద్దించినాడు.పౌలు సిలువ […]