కాలము త్వరగా గతించి పోవుచున్నది. రాజకీయపరంగా మన రాష్ట్రానికి చాలా నష్టము కలుగజేసిన సంవత్సరము. ఆరోగ్యరీత్యా కూడా తిరిగి కొన్ని వ్యాధులు ప్రబలిన సంవత్సరముగా ఉన్నది. కొందరు బాగుంటుందని, మరి కొందరు బాగుండదని చెప్పవచ్చు. కాని దేవుడు అన్ని రోజులను మంచిగానే చేశాడు. కాని పరిధిలో అది చెడుగా అనిపించవచ్చు.ఈ సంవత్సరంలో మనము ఎలా ఉండాలో అనే విషయాన్ని వాక్యసహాయముతో ధ్యానించెదము . దేవుని కన్నులు……. ద్వితీ.11:12. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును. […]